మంచి మంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికిమరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయ్యడానికి ఓ మంచివెబ్సైట్ ఉంది, అదే ఈ http://www.sourceforge.net/. ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే అమితంగా ఇష్టపడేవారికి ఈ సోర్స్ ఫోర్జ్వెబ్సైట్ ఓ మంచి లొకేషన్.
విండోస్ లో వాడుకోదగ్గ అత్యంత మంచివి మరియు పాపులర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ యొక్క సింపిల్లిస్ట్ కోసం ఈ http://www.opensourcewindows.org/ వెబ్సైట్ ను చూడండి. ఈ వెబ్సైట్ లోకుడివైపు ఉన్న Open Source Mac లింకు ను క్లిక్ చేస్తే Mac లో వాడుకోదగ్గ ఓపెన్ సోర్స్సాఫ్ట్వేర్స్ యొక్క లిస్ట్ మీకు కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెబ్సైట్లలో నుంచి మీకునచ్చిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ను డౌన్లోడ్ చేసుకోండి.
0 comments:
Post a Comment