Subscribe For Free Updates!

Thursday, 5 December 2013

How to Add Folders to Send To Menu?

How to Add Folders to Send To Menu? Many of us may like to group similar type of files in a particular folder. When you want to move a file from one location to other, you usually copy it from the source then paste it at the desired destination. If you want to move such files to a particular folder frequently then instead of having to switch between...

కార్బన్‌ ఇక హెచ్‌డీలోనూ...

దేశీయ కంపెనీ కార్బన్‌ పూర్తిస్థాయి హెచ్‌డీ డిస్‌ప్లేతో మొబైల్‌ని అందుబాటులోకి తేనుంది. పేరు Titanium S7.తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌1920X1080 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌తో వాడుకోవచ్చు. 1.5Ghz quad-coreప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌... ముందు 2 మెగాపిక్సల్‌...

బుల్లి కెమెరా

వేసుకున్న షర్ట్‌కో... తలకు పెట్టుకున్న టోపీకో... కెమెరాని తగిలించుకుని వీడియో తీయాలనుకుంటే Looxie 3కెమెరా ఉంది. కేవలం 37 గ్రాముల బరువుడే కెమెరాతో వీడియోలు చిత్రీకరించొచ్చు. 750 పిక్సల్‌ రిజల్యుషన్‌తో రికార్డ్‌ చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన బ్యాటరీతో 1.5 గంటలు పని చేస్తుంది. దీంట్లో ఎస్‌కార్డ్‌ కూడా ఉంది. మెమొరీ సామర్థ్యం 64 జీబీ. ఫొటోలు...

Uc Browser...ఆప్‌ రివ్యూ!

పీసీలో మాదిరిగానే అన్ని హంగులతో మొబైల్‌ బ్రౌజర్‌ని వాడుకునేలా సరికొత్త వెర్షన్‌తో మరోటి ముందుకొచ్చింది. అదే UC Browser. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, సింబియాన్‌, బ్లాక్‌బెర్రీ, విండోస్‌ ఫోన్‌, జావా బేస్డ్‌ ఓఎస్‌ యూజర్లు బ్రౌజర్‌ని వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్‌కి అనువుగా ప్రత్యేక సిస్టంని ఏర్పాటు చేశారు. దీంట్లోని సౌకర్యాల విషయానికొస్తే... బ్రౌజర్‌లో ఏదైనా...