వేసుకున్న షర్ట్‌కో... తలకు పెట్టుకున్న టోపీకో... కెమెరాని తగిలించుకుని వీడియో తీయాలనుకుంటే Looxie 3కెమెరా ఉంది. కేవలం 37 గ్రాముల బరువుడే కెమెరాతో వీడియోలు చిత్రీకరించొచ్చు. 750 పిక్సల్ రిజల్యుషన్‌తో రికార్డ్ చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన బ్యాటరీతో 1.5 గంటలు పని చేస్తుంది. దీంట్లో ఎస్‌కార్డ్ కూడా ఉంది. మెమొరీ సామర్థ్యం 64 జీబీ. ఫొటోలు కూడా తీసుకోవచ్చు. వై-ఫై ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీడియోలు చూడొచ్చు. యూఎస్‌బీ కేబుల్ ద్వారా పీసీని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. దుస్తుల్లో ఒదిగిపోయేలా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. వీడియో స్ట్రీమింగ్‌కి ఐఓఎస్, ఆండ్రాయిడ్స్‌కి ప్రత్యేక ఆప్స్ కూడా ఉన్నాయి. కెమెరాని అమర్చుకునేందుకు ప్రత్యేక స్టాండ్స్, కవర్స్ కూడా ఉన్నాయి. ధర సుమారు రూ.6,300. http://goo.gl/9 T2VoD
0 comments:
Post a Comment